Surprise Me!

జగన్ మళ్లీ సీఎం కాకపతే రాజకీయ సన్యాసం.. డిప్యూటీ సీఎం

2022-03-29 9 Dailymotion

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని.. 160 స్థానాలు గెలుస్తామని అచ్చెన్నాయుడు చెబుతున్నారని.. తాము ఏమైనా గాజులు వేసుకుని కూర్చుంటామని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే తమ కుటుంబం రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటామన్నారు.

Buy Now on CodeCanyon