Surprise Me!

జాతరలో హిజ్రాల దౌర్జన్యం.. పోలీసులతో వాగ్వాదం

2022-03-31 4 Dailymotion

ఓ జాతరలో హిజ్రాలు రెచ్చిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి మాతృ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మ వారి జాతరలో షాపుల దగ్గర దౌర్జన్యం చేశారు.. వారిని డబ్బులు డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వెకిలి చేష్టలతోదాడికి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని నిలువరించే ప్రయత్నం చేయగా.. వారితో దురుసుగా ప్రవర్తించారు.

Buy Now on CodeCanyon