IPL 2022, CSK VS LSG: Chennai Super Kings Changes against Lucknow Super Giants

#IPL2022
#CSKVSLSG
#MSDhoni
#ChennaiSuperKings
#msdhonit20record
#Viratkohli
#LucknowSuperGiants
#Jadeja

లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ మూడు మార్పులు చేసింది. తేమ ప్రభావం నేపథ్యంలో టాస్ గెలిచిన జట్లు ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటున్నాయి. చేజింగ్ టీమ్‌కు డ్యూతో అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోనే ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదుసార్లు చేజింగ్ టీమ్సే విజయాన్నందుకున్నాయి.