IPL 2022, KKR vs PBKS: Kolkata Knight Riders Crush Punjab Kings to big win As Umesh Yadav, Andre Russell Shines in KKR

#ipl2022
#KKRVSPBKS
#AndreRussell
#BhanukaRajapaksa
#IPL2022hattricksixes
#PunjabKings
#KolkataKnightRiders
#ShreyasIyer
#UmeshYadav
#Rajapaksahattricksixes

భారీ సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఆండ్రూ రసెల్. రసెల్ విధ్వంసం ధాటికి కోల్‌కతా మరో 33 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో చెలరేగడంతో పంజాబ్ 137 పరుగులకే ఆలౌటైంది. 4 వికెట్లతో చెలరేగిన ఉమేష్ యాదవ్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు