Watch Reddy Garintlo Rowdyism Movie Team Exclusive Interview About Movie.Reddy Garintlo Rowdyism Movie Directed by Ramesh And Gopi. With Actors Ankitha, Pavani, Priyanka, Raman.

#ReddyGarintloRowdyism
#Raman
#Ramesh
#Gopi
#Ankitha
#VarshaViswanath
#రెడ్డిగారింట్లోరౌడీయిజం

రమణ్ హీరోగా వస్తున్న మూవీ ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక , పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. ఈ నేపథ్యంలో మూవీ టీం రమణ్, డైరెక్టర్స్ రమేష్, గోపి సినిమా గురించి ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది.