Andhra Pradesh: TDP Cheif Chandrababu Naidu slams YSRCP Govt for power cuts in AP. Meanwhile AP imposes 50% power cuts on industrial sector

#PowerCutsInAP
#AndhraPradesh
#industrialsector
#Hospitals
#YSRCPGovt
#tdp
#apcmjagan
#ChandrababuNaidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో ఏప్రిల్ 8 నుంచి 22 వరకు రెండు వారాలు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఏపీ ట్రాన్స్-కో తెలిపింది.వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఎండ వేడిమి మధ్య, షెడ్యూల్ లేని అప్రకటిత కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.