Andhra Pradesh: AP CM Jagan Targets Chandrababu naidu And Pawan kalyan after Delhi tour

#apcmjagan
#PowerCutsInAP
#PawanKalyan
#AndhraPradesh
#industrialsector
#Hospitals
#YSRCPGovt
#tdp
#ChandrababuNaidu
#janasena

ఒక వైపు మంత్రి వర్గ విస్తరణ కసరత్తు చేస్తూనే, మరో వైపు పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ . బహిరంగ సభల్లో ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. తన ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూనే ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతున్నారు.