Surprise Me!

టెన్షన్ పడుతున్నారా.. వెంటనే ఇలా చెయ్యండి

2022-04-11 27 Dailymotion

ఈ రోజుల్లో రకరకాల బ్యాడ్ న్యూస్ వల్ల మనలో టెన్షన్ పెరుగుతోంది. ఎన్నో అంశాలపై ఎలా ముందుకెళ్లాలో, ఏం చెయ్యాలో తెలియక మనలో డిప్రెషన్ ఎక్కువవుతోంది. మరి ప్రశాంతంగా ఎలా ఉండాలి? ఏం చేస్తే మనసుకి హాయిగా ఉంటుందో ఆయుర్వేద డాక్టర్ సాజి డిసౌజా ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Buy Now on CodeCanyon