New Delhi: Telangana CM KCR including MPs, MLAs and MLCs staged a Dharna on April 11 against the Centre's paddy procurement policy. BKU leader Rakesh Tikait also joined

#cmkcr
#PaddyProcurement
#BJP
#PMmodi
#Farmers
#RakeshTikait
#NewDelhi
#Telangana

సోమవారం ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలని, దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 24 గంటలు డెడ్లైన్ విధించిన కెసిఆర్ ఈ సమయంలో కేంద్ర నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆయా విషయాలపై భేటీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు.