Surprise Me!

తిరుమలలో భారీగా తోపులాట.. అల్లాడుతున్న భక్తులు.. తీవ్ర ఉద్రిక్తత

2022-04-12 576 Dailymotion

తిరుమల శ్రీవారి సన్నిధిలో మంగళవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సర్వదర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది.

Buy Now on CodeCanyon