Surprise Me!

ఆలయాల్లో దొంగతనం. ఆ లాజిక్ మిస్సైన దొంగలు, అడ్డంగా బుక్

2022-04-13 6 Dailymotion

తూర్పుగోదావరి జిల్ల రజానగరంలో వేంకటేశ్వరస్వామి, గోగులమ్మ ,నూకాలమ్మ అమ్మవారి ఆలయాలలో అర్థరాత్రి సమయంలో దొంగలు హుండీలను చోరీ చేశారు.దుండగుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డైంది.. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Buy Now on CodeCanyon