tesla chief elan musk's proposal to acquire 100 percent share in twitter is now creating tremours in company's board.
#tesla
#elonmusk
#twitter
#paragagarwal

అంతర్జాతీయంగా ప్రముఖ సామాజిక దిగ్గజాల సరసన చేరిన ట్విట్టర్ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కన్ను ఎప్పుడు పడింది ? ట్విట్టర్ కు ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా దాన్ని కొనేస్తానంటూ మస్క్ ఎందుకు ఉరుముతున్నారు ? అసలు మస్క్ ఇగో ఎక్కడ హర్ట్ అయింది ? ఒకవేళ ట్విట్టర్ అంగీకరించకపోతే ఎలాన్ మస్క్ ప్లాన్ బీ అమల్లో పెట్టబోతున్నారా ? హాలీవుడ్ సినిమాను ఏమాత్రం తగ్గకుండా ఆసక్తిరేపుతున్న ఈ డ్రామాపై ఓ కథనం