Surprise Me!

నాపై దుష్ప్రచారం జరుగుతోంది.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

2022-04-23 19 Dailymotion

పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. తాను లోకేష్‌ను కలిసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. టీడీపీలో చేరే ప్రసక్తే లేదన్నారు.

Buy Now on CodeCanyon