Surprise Me!

తిరుపతి: కొండచిలువను స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఎలా పట్టుకున్నారో చూడండి

2022-04-27 19 Dailymotion

ఇటీవల పాము కాటు గురై.. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న తిరుపతి స్నేక్ భాస్కర్ నాయుడు తిరిగి విధులలో చేరారు. తిరుమల బాలాజీ నగర్ 1039 ఇంటి దగ్గర కొండ చిలువను ఎంతో చాకచాక్యంగా పట్టుకున్నారు. కొండచిలువను దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Buy Now on CodeCanyon