Surprise Me!

తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం.. కీలక నిర్ణయం

2022-04-29 86 Dailymotion

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణాదారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి భేటీ అయ్యారు. శ్రీవారి సేవా సదన్ - 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తాము సహకరిస్తామని వారు తెలిపారు.

Buy Now on CodeCanyon