Surprise Me!

మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల

2022-04-30 8 Dailymotion

మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేవు.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా? ఇక్కడి సమస్యలు చెప్పట్లేదా?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్, కేటీఆర్‌కు తెలంగాణలో అరాచకాలు కనిపించడం లేదా? రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపిస్తలేవా? అమరుల కుటుంబాల బాధలు, ఉద్యమకారుల గోడు వినిపించడం లేదా? మీ దరిద్రపు పాలన చాలక దేశం ఏలడానికి పోతారా?’ అంటూ షర్మిల నిలదీశారు.

Buy Now on CodeCanyon