చిరు 154 టైటిల్ లీక్.. మెగాస్టార్ మామూలోడు కాదు
2022-05-02 59 Dailymotion
ఆచార్య సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాకు సంబంధించిన టైటిల్‌ను లీక్ చేశారు. బాబీ దర్శకత్వంలో రాబోతోన్న సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టుగా చిరు లీక్ చేసేశారు.