Yuvraj Singh shared his views on why fans And players are losing interest in Test cricket | టీ20 ఫార్మాట్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే యువ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌పై ఎందుకు ఆసక్తి చూపిస్తారని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ప్రస్తుతం క్రికెట్‌లో టీ20లదే పూర్తి ఆధిపత్యం నడుస్తుందని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీ20 క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణ గురించి మాట్లాడిన యువ రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

#ipl2022
#YuvrajSingh
#testcricket