Surprise Me!

మీ పిల్లల పొట్ట పెద్దగా ఉందా.. వెంటనే ఇలా చెయ్యండి

2022-05-19 5 Dailymotion

పిల్లల్లో పోషకాహార లోపం అంటే ఏంటి? పోషకాహార లోపం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? పిల్లలకు పొట్ట ఎక్కువగా ఉంటే దాని అర్థమేంటి? పోషకాహార లోపం ఉంటే ముఖానికి ఏమవుతుంది? పోషకాహార లోపం వల్ల వచ్చే సమస్యలేంటి? పోషకాహార లోపం వల్ల ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బందులొస్తాయి? పిల్లల్లో పోషకాహార లోపాన్ని ఎలా నివారించాలి? పిల్లలకు ఏ ఆహారం తినిపించాలి? ఇలాంటి వివరాల్ని స్పోర్ట్స్ అండ్ వెల్‌నెస్ న్యూట్రీషనిస్ట్ డాక్టర్ లక్ష్మీ పంద్రాల ద్వారా తెలుసుకుందాం.

Buy Now on CodeCanyon