Elon Musk’s ultimatum to Tesla executives: Return to the office or get out | గత రెండు నెలల నుంచి టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన వ్యవహార శైలితో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు చివరి హెచ్చరికలు జారీచేసి వార్తల్లో నిలవడం గమనార్హం.

#ElonMusk
#Trending
#Tesla