900 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం.. మందడంలో జరిగిన సభలో పాల్గొన్న ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్. అన్నదాతల ఉద్యమానికి మద్దతు తెలిపారు.