కర్నూలు జిల్లాలో ఆదివారం రాత్రి కల్లివంక వాగులో కొట్టుకుపోయిన కారు లభ్యమైంది. కారులో ఉన్న వ్యక్తి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు.