భారతదేశంలో గురువారం 7,240 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. గత రోజు కంటే దాదాపు 40 శాతం ఎక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర మరియు కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కేసులు బాగా పెరిగాయి.

There were 7,240 latest coronavirus cases reported in India on Thursday. Nearly 40% more corona cases were reported than the previous day. Corona epidemic cases have increased significantly in states like Maharashtra and Kerala.
#Covid19
#FourthWave
#Health
#Vaccination
#Kerala
#Delhi