Surprise Me!

బీజేపీని ఏపీ ప్రజలు తిరస్కరించారు.. వైసీపీ ఎమ్మెల్యే విష్ణు

2022-06-09 2 Dailymotion

బీజేపీ జీవీఎల్ నరసింహారావుకి మతి భ్రమించిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీజేపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని.. రాష్ట్రంలో ఆ పార్టీకి ఓటు, సీటు లేదని ఎద్దేవా చేశారు. సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యం చేయడం దారుణమని.. తక్షణమే పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేనలు ఆంధ్ర రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారన్నారు.

Buy Now on CodeCanyon