భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసేందుకు సిద్దమైంది. ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించే కస్టమర్లు త్వరలోనే Move OS2 ఆపరేటింగ్ సిస్టమ్ ను ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్ ద్వారా పొందనున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీరియో చూడండి. <br /> <br />#olaelectric #olaelectricscooters #olas1pro #moveos2 <br />