Agneepath Yojana Scheme: Students Dharna at several places on the new recruitment scheme of the Indian Army

#AgnipathScheme
#IndianArmyRecruitment
#MilitaryJobs

కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తనమను పిచ్చివాళ్లను చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్‌మెంట్ ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు.