ram gopal varma waste fellow bjp mla raja singh angry on director RGV | రాం గోపాల్ వర్మ.. రచ్చ చేయడం ఈయనకు అలవాటే. ఏ విషయంలోనైనా వేలుపెట్టి.. పెంట పెంట చేస్తారు. అయితే ఎన్డీఏ తరఫున రాష్ర్టపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగారు. ఆమెను ఉద్దేశించి కామెంట్ చేశారు. ద్రౌపది ఆమె అయితే పాండవులు ఎవరూ...? కౌరవులు ఎవరూ..? అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
#RGV
#MLArajasingh
#BJP
#Draupadimurmu
#RGVtweets
#PMmodi
#NDA