Prime Minister Narendra Modi on June 25 received a rousing welcome from Bavarian band on his arrival in Munich, Germany. PM Modi attending the G7 Summit, scheduled from June 26-27.

జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రారంభం అయింది. ఆది, సోమవారాల్లో జరగనున్న ఈ జీ-7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీ మొత్తం 12 దేశాల అధినేలతో దైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపనున్నారు. ప్రతిష్టాత్మక జీ-7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి మ్యూనిచ్ నగరంలో కనీవినీ ఎరుగని ఘనస్వాగతం లభించింది.

#G7summit
#narendramodi
#PMModiInGermany