Ex central Minister Killi Kruparani : సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన నుంచి వెళ్లిపోయిన కృపారాణి
2022-06-27 1 Dailymotion
కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కిల్లి కృపారాణికి సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో ఘోర పరాభవం ఎదురైంది. సీఎం జగన్ శ్రీకాకుళం టూర్ ప్రోటోకాల్ వెహికల్స్ లో తన వాహనం పెట్టకపోవటంపై కృపారాణి బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.