Surprise Me!

Huge Cutout Of MS Dhoni On His Birthday Eve: కెప్టెన్ కూల్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్

2022-07-06 8 Dailymotion

టీమిండియా మాజీ క్రికెటర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు... జులై 7వ తేదీన. ఈ మోడర్న్ లెజెండ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దానికి ఇది మరో ఎగ్జాంపిల్. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం జాతీయ రహదారి పక్కనే 41 అడుగుల ధోని కటౌట్ పెట్టారు. ధోనీ అంటే తమకు అంత ఇష్టమని, బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేశామన్నారు.

Buy Now on CodeCanyon