TPCC Women Congress President Sunitha Rao lashes out at Smriti Irani over her remarks on Sonia Gandhi

#SoniaGandhi
#SmritiIrani
#congress
#SunithaRao

పార్లమెంట్‌లో స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైనే టార్గెట్ చేసారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మహిళల విభాగం హెదరాబాద్ లో స్మృతి ఇరానీ పై మండిపడుతూ ధర్నా చేపట్టారు