Archana Made sensational comments on Telugu Producers about male and remuneration issues | ఒక హీరోయిన్ పెళ్లయిన తర్వాత తిరిగి యాక్ట్ చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి అని అర్చన పేర్కొన్నారు. పెళ్లయిన హీరోయిన్ లను మన నిర్మాతలు రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటారని మరి అదే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోలకు ఆ మాట చెప్పగలరా...?అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. అసలు ఇలా వివక్ష ఎందుకు చూపుతున్నారో తెలియడం లేదంటూ అర్చన అవేదన వ్యక్తం చేశారు. ఇక ఫ్యూచర్లో అయినా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి భేదాలు లేకుండా ఉండాలని అర్చన అభిప్రాయపడ్డారు.

#ArchanaVeda
#Kollywood
#TFCC
#Tollywood
#TeluguFilms
#AndhraPradesh
#Telangana