minister KTR son himanshu responded on Anand Mahindra tweet question

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర గురువారం ట్విట్టర్ వేదికగా సంధించిన ఓ ప్రశ్నకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు స్పందించారు.

#AnandMahindra
#Twitter
#MahidraTweet
#KTRsonTweet
#CMkcr
#KTR
#Telangana