Surprise Me!

మునుగోడులో ఉపఎన్నికల పేరుతో అభివృద్ధా? సిగ్గుచేటు *Telangana | Telugu OneIndia

2022-08-20 7 Dailymotion

Development in the name of by-elections in the munugode constituency? YS Sharmila slams BJP and TRS which is a shame to the political parties | వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటుగా రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రధాన పార్టీల పరిస్థితిని తెలియజేస్తూ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలోని అనేక సమస్యలపై నిలదీస్తున్న వైయస్ షర్మిల, తాజాగా మరోమారు ఉపఎన్నికలు వస్తే అభివృద్ధి జరుగుతుందని వస్తున్న వ్యాఖ్యలపై, జరుగుతున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

#YSRTP
#Sharmila
#Munugodubyelections
#Telangana
#BJP
#TRS
#KomatireddyRajGopalReddy
#CMkcr

Buy Now on CodeCanyon