Surprise Me!

అమిత్ షా తో జూ ఎన్టీఆర్ భేటీ,బీజేపీ లో కీలకంగా తారక్ *Politics

2022-08-21 99 Dailymotion

Jr NTR to meet Amit Shah during Amit Shah's Telangana Tour

#AmitShahWithNTR
#AmitShahmeetsNTR
#TDPBJP
#RRR

మునుగోడు సభలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా తో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నారు. బీజేపీ నేతలు ఈ మేరకు అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ సమావేశం ఖారారు చేసారు. ఈ రాత్రికి ఒక ప్రముఖ హోటలో అమిత్ షాతో జూనియర్ ను విందుకు ఆహ్వానించారు.

Buy Now on CodeCanyon