ysrcp mp vijayasai reddy tweeted on ngt orders refused to intervene in ap house sites issue | ఏపీలో వైసీపీ సర్కార్ పేదలకు ఇళ్ల స్ధలాల్ని నదీ ప్రవాహాల్ని మార్చేలా కేటాయిస్తోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి పలు ఫిర్యాదులు అందాయి. వీటి వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా చోట్ల ఇళ్ల పట్టాల కేటాయింపు నిలిచిపోయింది

#andrapradesh
#ysrcp
#amaravathi
#chandrababu
#vijayasaireddy