Surprise Me!

Liger సినిమాలో ఎమ్మెల్సీ క‌విత పెట్టుబ‌డి? *Politics | Telugu OneIndia

2022-09-06 1 Dailymotion

Vijay Devarakonda starrer Liger directed by Puri Jagannath is still in the news despite its flop | విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'లైగ‌ర్' సినిమా పరాజ‌యం పాలైన‌ప్ప‌టికీ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. ఈ సినిమా చుట్టూ రాజ‌కీయాలు నెల‌కొంటున్నాయి. సినీ నిర్మాణంలో అక్రమ పెట్టుబడులు పెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత లైగర్ సినిమాలో పెట్టుబడి పెట్టార‌ని జడ్సన్ ఆరోపించారు. తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని, విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈడీని కోరారు.

#MLCkavitha
#Congress
#Telangana
#TRS
#Liger
#VijayDevarakonda
#PuriJagannath

Buy Now on CodeCanyon