Edible Oil Stocks adani wilmar and patanjali foods stocks skyrocking in wake of coming festival season | పండుగ సీజన్‌కు ముందు ఎడిబుల్ ఆయిల్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్వల్పంగా వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎడిబుల్ ఆయిల్ కంపెనీల షేర్లు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి.

#edible
#investment
#stockmarket
#businessnews