petrol prices are much less in pakistan than india know full details | అనేక విషయాల్లో పాకిస్థాన్ కంటే ముందున్న భారతదేశం చమురు ధరల విషయంలో మాత్రం వెనుకబడింది. పాక్ ప్రభుత్వం మన కంటే తక్కువ ధరలకే తమ ప్రజలకు పెట్రోల్ అందించటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

#petrolprices
#pakisthan
#india
#crudeoil
#business