chiranjeevi's latest comments in support of his brother pawan kalyan adversly affected on his recent movie god father | ఏపీలో ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తో టచ్ లో ఉంటూ టాలీవుడ్ వ్యవహారాలు నడిపిన చిరంజీవికి తాజాగా ఓ భారీ షాక్ తగిలింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయానికి మద్దతుగా చిరంజీవి ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ..వాటి ప్రభావం మాత్రం తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ మూవీపై తొలిరోజే కనిపించింది

#chiranjeevi
#ysrcp
#pawankalyan
#andrapradesh
#socialmedia