Surprise Me!

IPL 2023 మినీ వేలానికి రంగం సిద్దం, ఎప్పుడంటే..? *Cricket | Telugu OneIndia

2022-10-17 1 Dailymotion

IPL 2023 Auction To Be Held On December 16 in Bengaluru | అక్టోబర్ 18న ముంబైలో నిర్వహించే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. మినీ వేలానికి సంబంధించి గతంలో బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. 'ఇది మినీ వేలం. గతేడాది నిర్వహించిందే మెగా వేలం. తర్వాత వచ్చే మూడేండ్లూ మినీ వేలాలే. ఫ్రాంచైజీలు తమ జట్లలో సర్దుబాట్లు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఏడాది వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఏజీఎం తర్వాత తెలుస్తాయి..' అని చెప్పాడు.

#IPL
#BCCI
#2023IPL
#SouravGanguly
#Cricket
#National
#Bangalore

Buy Now on CodeCanyon