KA Paul Shocking Decision On Munugode Elections

KA Paul asked Komatireddy Rajagopal Reddy to support him in Munugode | మునుగోడులో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ల ఓట్లను కొనుగోలు చేస్తున్నాయని కే ఏ పాల్ విమర్శించారు. మునుగోడులో కులగజ్జి, కుట్రలు, కుతంత్రాలు పోవాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కె.ఎ.పాల్ విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం కల్పిస్తే ఆరునెలల్లో ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు అడవిలా ఉన్న హైదరాబాద్ ను తానే అభివృద్ది చేశానని పేర్కొన్న కే ఏ పాల్, మునుగోడులో అవకాశమిస్తే మునుగోడును మరో అమెరికా చేస్తానని కె ఏ పాల్ స్పష్టం చేశారు.

#KApaul
#Prajashantiparty
#Telangana
#CMkcr
#KomatireddyRajagopalReddy
#MunugoduElections