Is it beneficial for ysrcp and tdp to compete separately?Or is it a loss if we compete together?

రానున్న ఎన్నికలు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. రెండోసారి విజయం సాధించలేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తున్నారు.

#janasena
#pawankalyan
#ysrcp
#ysjagan
#andrapradesh
#appolitics