India vs Pakistan 2022 Virat Kohli hardhik pandya did what Ms Dhoni used to do and took it deep

టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచం మెచ్చిన పాక్ పేసర్లను పరేషాన్ చేస్తూ.. మెల్‌బోర్న్‌లో తిరుగులేని మొనగాడిగా విరాట్ అద్భుత విజయాన్నందించాడు

#indiavspakisthan
#msdhoni
#hardhikpandya
#viratkohli
#t20worldcup2022