T20 World Cup 2022 Rahul Dravid cancels team india grand diwali dinner party in Sidney

టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని యావత్ దేశం సెలెబ్రేట్ చేసుకుంది. ప్రపంచకప్ గెలిచినంత సంబురపడింది. కానీ భారత జట్టు మాత్రం ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోలేదు. కనీసం కేక్ కూడా కట్ చేయలేదు.

#t20worldcup2022
#rahuildrawid
#teamindia
#viratkohli
#rohithsharma
#indiavspakisthan