They announced that they will adopt the constituency if TRS wins.They announced that they will adopt the constituency if TRS wins.

మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. గెలిస్తేనే నిలవగలుగుతామని గుర్తించిన భారతీయ జనతాపార్టీ తన సర్వశక్తులు ఒడ్డుతోంది.

#trs
#ktr
#kcr
#bjp
#munugodu
#congress
#munugodubypoll