Today is Nagula Chavithi.. Devotees believe that if they worship Nagadevata on this day, all diseases will be cured, naga dosha will be removed and their wishes will be fulfilled..

నేడే నాగులచవితి. తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నాగ దేవతను పూజించే రోజు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ 28వ తేదీన శుక్రవారం అంటే నేడు వచ్చింది.
#karthikamasam
#nagulachavithi
#worship