Surprise Me!

సెమీస్ రేసులో పాకిస్థాన్ డేంజర్ జోన్‌లో సౌతాఫ్రికా! భారత్ పరిస్థితి ఏంటంటే..? *Crciket

2022-11-04 10,793 Dailymotion

T20 World Cup 2022 Group 2 Qualification Scenario After Pakistan beat South Africa | టీ20 ప్రపంచకప్ 2022‌ రసవత్తరంగా సాగుతోంది. సూపర్ 12 ముగింపు దశకు చేరినా.. ఇంకా 6 మ్యాచ్‌లే మిగిలే ఉన్నా.. ఒక్క జట్టు కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. గ్రూప్-1తో పాటు గ్రూప్-2లోనూ సెమీస్ బెర్త్ కోసం ఆయా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టు ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఏ జట్టు కూడా అజేయంగా నాకౌట్‌కు వెళ్లడం లేదు. ఇక గురువారం సౌతాఫ్రికాను భారీ తేడాతో ఓడించిన పాకిస్థాన్ అనూహ్యంగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ఈ విజయంతో సఫారీ టీమ్ డేంజర్ జోన్‌లో పడింది. మరోవైపు భారత్ కూడా జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

#T20WorldCup2022
#India
#Bangladesh
#SouthAfrica
#GroupB
#Pakistan
#RohitSharma

Buy Now on CodeCanyon