Case Regsitered against Janase Chief Pawan Kalayn In Tadepalli police station guntur dist.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన కేసు నమోదు అయింది. తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు రావటంతో ఈ కేసు నమోదు చేసారు. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారారు.

#janasena
#pawankalyan
#modi
#appolitics
#pmmodi