Indonesia President Joko Widodo hands over the G20 Presidency to India at the closing ceremony of the Bali Summit.

ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఇవ్వాళ ముగిసింది. జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి

#Indonesia
#Bali
#PMModi
#India
#G20presidency